రోగికి సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

రోగికి సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

VSP: వెన్నెముక వ్యాధితో మంచాన పడిన రోగికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5000లు ఆర్థికసాయం అందించారు. 37వ వార్డుకు చెందిన నిమ్మకాయల లక్ష్మీబాయి అనారోగ్య పరిస్థితిని కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ద్వారా తెలుసుకుని వాసుపల్లి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. సొంత నిధులతో రూ.5000లు మెడికల్ ఖర్చులకు సహాయం చేసారు.