'ప్రతి జనరల్ స్థానంలో సర్పంచ్ పదవికి బీసీలు పోటీ చేయాలి'
NZB: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడం చాలా బాధాకరమని, ఈ పరిస్థితుల్లో బీసీలకు కేవలం 22% రిజర్వేషన్లు రావడం శోచనీయం అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ శుక్రవారం అన్నారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50% జనరల్ స్థానాలు కేటాయించబడ్డాయి అన్నారు.