అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షుడిగా పోలేపల్లి కృష్ణ

అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షుడిగా పోలేపల్లి కృష్ణ

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ సంఘం నూతన కమిటీని మాజీ అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుల సమక్షంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పోలేపల్లి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా భీమగల నరసింహులు ఉపాధ్యక్షులుగా రాఘవేందర్ ,గుర్రం కాడి యాదగిరి, కోశాధికారిగా చెన్న వెల్లి జంగయ్య, సహాయ కార్యదర్శిగా రాచమల యాదగిరి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.