iBOMMA రవి ఎన్‌కౌంటర్.. తండ్రి రియాక్షన్ ఇదే

iBOMMA రవి ఎన్‌కౌంటర్.. తండ్రి రియాక్షన్ ఇదే

HYD: iBOMMA రవిని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రముఖ నిర్మాత సీ. కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రవి తండ్రి అప్పారావు స్పందించారు. “ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. సినిమాలో విషయం ఉంటే జనం చూస్తారని, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారని ప్రశ్నించారు.