నేడు IAS, IPSలతో సీఎం చంద్రబాబు సమీక్ష

నేడు IAS, IPSలతో సీఎం చంద్రబాబు సమీక్ష

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్షలు జరపనున్నారు. శాంతి భద్రతలపై జిల్లాల ఎస్పీలు సమీక్షకు హాజరుకానున్నారు. అలాగే, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేక సమావేశంలో కీలక చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు.