వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇవాళ పరిశీలించారు. కూటమి నేతలు, అధికారులు సమక్షంలో పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆమె నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుందని తెలిపారు.