ఫుడ్స్ ఎండీని కలిసిన నూతన కార్యవర్గం

ఫుడ్స్ ఎండీని కలిసిన  నూతన కార్యవర్గం

PDPL: తెలంగాణ ఫుడ్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నికైంది. బుధవారం ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి‌ని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కార్యవర్గాన్ని పరిచయం చేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు జనక్ ప్రసాద్, దస్తగిరి తెలిపారు. తెలంగాణ ఫుడ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం, వాటి కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఐ. వికాస్ కుమార్ యాదవ్, పాల్గొన్నారు.