ఎన్నికల వేళ.. అరెస్టుల పర్వం

ఎన్నికల వేళ..  అరెస్టుల పర్వం

NLG: స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల నిన్న ఆసాంతం బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నైట్లెంది. వాస్తవంగా సీఎం సభను అడ్డుకుంటామని గానీ, ఇతర పిలుపుగానీ ఏమీ లేవు.