గుట్టలా మారిన పొట్టను ఇలా తగ్గించేయండి

గుట్టలా మారిన పొట్టను ఇలా తగ్గించేయండి

★ జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి
★ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి
★ కేలరీలు, చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి
★ క్రమం తప్పకుండా వ్యాయామం/యోగం చేయాలి
★ ఒత్తిడిని తగ్గించుకుని సరిపడినంతగా నిద్రపోవాలి
★ ఎంతో కొంత శారీరక శ్రమ చేయడం మంచిది.