నష్టపరిహారం కోసం రైతుల నిరసన

నష్టపరిహారం కోసం రైతుల నిరసన

TPT: గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం సాగర మాల ప్రాజెక్టుకు పరిహారం అందించాలని కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు నిరసన తెలిపారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌ను కలసి న్యాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగాగ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.