VIDEO: సంతలో గుత్తేదారుల దోపిడి

VIDEO: సంతలో గుత్తేదారుల దోపిడి

అన్నమయ్య: పీలేరు వారపు సంతలో గుత్తేదారులు రైతుల వద్ద నుంచి బలవంతంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, పంచాయతీ నిర్ణయించిన ధర కంటే రెండింతలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు తెలిపారు. నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన ధరల పట్టికను సంతలో ప్రదర్శించాలని అన్నదాతలు కోరుతున్నారు.