మూడు క్లస్టర్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

మూడు క్లస్టర్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

MHBD: గంగారం మండలం 12 గ్రామ పంచాయతీలకు సౌకర్యవంతంగా మూడు క్లస్టర్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బావురుగొండ, చింతగూడెం, దుబ్బగూడెం, గంగారం, జంగాలపల్లి, కొమరారం, కొడిసెల మిట్ట, కోమట్ల గూడెం, మడే గూడెం, పోనుగొండ్ల, తిరుమల గండి పంచాయతీల్లో క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 9147 మంది ఓటర్లు ఉన్నారు.