కదిరి బ్రహ్మోత్సవాల చరిత్ర తెలుసా?

కదిరి బ్రహ్మోత్సవాల చరిత్ర తెలుసా?

సత్యసాయి: కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే, ఈ ఉత్సవాలను నిర్వహించడం వెనక ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది. పురాణాల ప్రకారం హిరణ్యకశకుడిని సంహరించిన నరసింహస్వామి వారు ప్రహ్లాద ప్రార్థన మేరకు శాంతించి ఇక్కడ స్వయంభూగా వెలిశారని నమ్మకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందట.