VIDEO: ముమ్మిడివరంలో RSS రూట్ మార్చ్
కోనసీమ: ముమ్మిడివరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ఉగాది ఉత్సవాలు స్దానిక విష్ణాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ చరిత్ర గురించి, ఆరెస్సెస్ స్థాపించిన నాటి విషయాల గురించి వక్తలు వివరించారు. అనంతరం ముమ్మిడివరం వీధులలో రూట్ మార్చ్ నిర్వహించారు. 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ముమ్మిడివరం పట్టణం మారుమోగింది.