ప్రశంసా పత్రం అందుకున్న జీఆర్పీ సీఐ
ATP: గుంతకల్లు డివిజన్‌లోని గుంతకల్లు రైల్వే ఎస్పీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని సోమవారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసాచారి చేతుల మీదుగా సీఐ అజయ్ కుమార్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐకు పలువురు అభినందనలు తెలిపారు.