video:'బీజేపీ నూతన అధ్యక్షుడికి సన్మానం'

video:'బీజేపీ నూతన అధ్యక్షుడికి సన్మానం'

NZB: ధర్‌పల్లి మండల బీజేపీ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మహిపాల్ యాదవ్‌ను శనివారం మండల బీజేపీ సీనియర్ నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.