ఓటర్ల సవరణ కోసమే శిక్షణ కార్యక్రమం: RDO
SKLM: తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకే BLO లుకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యూష అన్నారు. ఇవాళ స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో BLO లకు పలు సూచనలు చేశారు. ఈ సీఐ వెబ్సైట్లపై నిర్వహణ బాధ్యత, క్లెయిమ్స్, ఓటర్లు చేర్పులు మార్పులు వంటి వాటిపై క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు.