హైదరాబాద్ కాలేజీలో ఖమ్మం విద్యార్థిని SUICIDE

హైదరాబాద్ కాలేజీలో ఖమ్మం విద్యార్థిని SUICIDE

KMM: విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం PS పరిధిలో జరిగింది. స్థానికుల వివరాలు.. తల్లాడ(M) కురనవెళ్లికి చెందిన శశిరెడ్డి కుమార్తె అల్లూరి భావన(22) గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శనివారం ఉదయం కాలేజీలోని హాస్టల్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.