తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాజమండ్రి ట్రాఫిక్ కష్టాలకు తీర్చేందుకే ఔటర్ రింగ్ రోడ్డు: మంత్రి నారాయణ రెడ్డి
➢ అనపర్తిలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా
➢ రాష్ట్రస్థాయి అండర్-19 మహిళల హాకీ జట్టుకు ఎంపికైనా చాగల్లు విద్యార్థులు 
➢ ఉద్యోగులు ఇక నుంచి ప్రతి శుక్రవారం సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్ కీర్తి