VIDEO: మహారాజ అవతారంలో స్వామివారి అశ్వవాహన సేవ

VIDEO: మహారాజ అవతారంలో స్వామివారి అశ్వవాహన సేవ

VKB: కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి 46వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం రాత్రి అస్తానా సేవలో స్వామివారు అశ్వవాహనంపై మహారాజ అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.