VIDEO: బోర్ మోటార్ ఏర్పాటు చేయించిన సర్పంచ్
JN: పాలకుర్తి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇసుక దేవి బాయి వద్ద కొత్తగా బోరు మోటార్‌ను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న తెలిపారు. వేసవిలో తాగునీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.