VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

కృష్ణా: పెడనలో వైద్య చికిత్స నిమిత్తం ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ.2,16,186 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.