అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
VZM: విజయనగరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఉదయం 3 గంటల సమయంలో మండలస్థాయి అధికారులతో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాను తీరం దాటినప్పటికీ, నిర్లిప్తత పనికిరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని, రిజర్వాయర్లు, నదులు, చెరువుల్లోని నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.