బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ కార్యకర్తలకు దిశా నిర్దేశం

బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ కార్యకర్తలకు దిశా నిర్దేశం

WGL: ఈనెల 27న వరంగల్ జిల్లా వేదికగా నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం పర్వతగిరిలోని తన నివాసంలో నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.