VIDEO: కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేస్తేనే పత్తి కొనుగోలు: ఏవో
SRD: పత్తి రైతులు కచ్చితంగా 'కపాస్ కిసాన్ యాప్'లో తమ పేర్లు నమోదు చేసుకుంటేనే వారు పత్తి పంట సీసీఐ తూకం వెయ్యవచ్చని ఏవో హరీష్ పవార్ అన్నారు. కంగ్టి మండల వ్యవసాయ కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులే తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది. కపాస్ కిసాన్ యాప్‌లో పట్టాదారు పాస్ బుక్ అప్‌లోడ్ చేయాలి, ఆధార్‌కు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని తెలిపారు.