మున్సిపల్ ఉద్యోగుల సమ్మె!

GNTR: గుంటూరులో మున్సిపల్ శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 22 నుండి సమ్మెకు దిగుతున్నారు. కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ సమ్మె వల్ల వ్యర్థాల తొలగింపు, నీటి సరఫరా, రోడ్ల నిర్వహణ వంటి సేవలలో తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.