వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.