విశాఖలో పాకిస్తాన్ పేరు.. జనజాగృతి ఆగ్రహం

విశాఖలో పాకిస్తాన్ పేరు.. జనజాగృతి ఆగ్రహం

AP: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో విశాఖలోని డైమండ్ పార్క్ రోడ్డులో, వెంకోజీపాలెంలో ఉన్న కరాచీ బేకరి పేరు మార్చాలంటూ జన జాగృతి సమితి సభ్యులు ధర్నా చేశారు. విశాఖలో పాకిస్తాన్ పేరు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.