నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
★ జిల్లాలో ఏప్రిల్ 2న వైన్స్ బంద్: సీపీ సాయి చైతన్య
★ కందకుర్తి పుష్కర ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ చేంగల్ గ్రామంలో సిగరెట్, గుట్కా, పాన్ పరాక్ నిషేదం.. అమ్మితే రూ.5000 ఫైన్
★ మోస్రా తహసీల్దార్‌గా పడాల మమత బాధ్యతలు స్వీకరణ