'గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు'

'గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు'

MBNR: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని మహబూబ్‌నగర్ ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలో గ్రంథాల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం అని అన్నారు.