మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం

ELR: ఏలూరు రూరల్ మండలంకు 3 మద్యం షాపులు మంజూరైనందున ఈనెల 24 నుండి మే మూడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. నూజివీడులో ఆయన గురువారం మాట్లాడుతూ.. మే ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ మద్యం షాపుల కాల పరిమితి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9949539933 సెల్ నంబర్‌లో సంప్రదించవచ్చునన్నారు.