నేటి నుంచి సెలవులో కలెక్టర్ శ్రీధర్ !

నేటి నుంచి సెలవులో కలెక్టర్ శ్రీధర్ !

KDP: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తన వ్యక్తిగత పనుల మీద లండన్ వెళ్లారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. గురువారం నుంచి ఈనెల 18 వరకు ఆయన సెలవులో ఉంటారని, అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఇంఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారని సమాచారం.