రేపు జిల్లాలో జాబ్ మేళా

రేపు జిల్లాలో జాబ్ మేళా

ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జాకిరుల్లా తెలిపారు. ఫోన్‌ పే, హెచ్‌డీఎఫ్‌సీ, అపోలో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 2019-2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని కోరారు.