VIDEO: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాభివృద్ధి'

VIDEO: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాభివృద్ధి'

ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే అండర్, ఓవర్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.