'పార్టీ బలోపేతానికి కృషి చేయండి'

'పార్టీ బలోపేతానికి కృషి చేయండి'

KRNL: ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. చిప్పగిరి మండల కన్వీనర్ మారయ్య, ఎంపీపీలు సహా వైసీపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠత, గ్రామ స్థాయి కార్యకలాపాల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారంపై లోతైన చర్చలు జరిగినట్లు సమాచారం. భేటీ సానుకూలంగా సాగిందని నేతలు తెలిపారు.