దుబాయ్‌లో పర్యటిస్తున్న నారాయణ బృందం
AP: మంత్రి నారాయణ బృందం తొలిరోజు దుబాయ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో నారాయణ ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులకు వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తాతో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు శోభా స్థిరాస్తి సంస్థ ఆసక్తి కనబరిచినట్లు వెల్లడించారు.