తణుకు: బీజేపీ అధ్యక్షుల నియామకం

తణుకు: బీజేపీ అధ్యక్షుల నియామకం

W.G: తణుకు భారతీయ జనతా పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బొల్లాడ నాగరాజు, కాట్నం పరిపూర్ణం ఎమ్మెల్యే రాధాకృష్ణను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.