జిల్లాలో ఉల్లాస్ అక్షరాంధ్ర శిక్షణ ప్రారంభం

KRNL: కలెక్టరేట్‌లో 'ఉల్లాస్ - అక్షరాంధ్ర' పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన 3.02 లక్షల నిరక్షరాసుల్లో మొదటి విడతలో 1 లక్ష మందిని అక్షరాసులుగా మార్చే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. 2026 మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.