శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమం

శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమం

BDK: ఇల్లందు మండలం, ఇల్లెందులపాడు సెక్టార్‌లో శ్రీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కిరణ్ మిత్ర, వార్డ్ కౌన్సిలర్ శృతి పాల్గొని లబ్ధిదారులకు సూచనలు చేశారు. పౌష్టికాహారం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎండాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.