సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

NDL: రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు చేశారు. కార్యలయంలోని ముఖ్య అధికారి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు తెలుసోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.