హెలికాప్టర్ కూలిన ఘటనలో ఎంపీ సోదరి మృతి

హెలికాప్టర్ కూలిన ఘటనలో ఎంపీ సోదరి మృతి

ATP: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి (48) మృతిచెందారు. అలాగే, రాష్ట్రానికి చెందిన విజయారెడ్డి అనే మహిళ మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. వేదవతి భర్త భాస్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం రుషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు.