నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకి చెందిన కొండ పార్వతమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ మృతదేహాన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.