VIDEO: 'ఆయుధాలు పట్టించిన ధీరుడు కొమురయ్య'
HNK: తెలంగాణ ప్రజలను చైతన్య పరిచి బడుగు జీవుల చేత ఆయుధాలు పట్టించిన ధీరుడు దొడ్డి కొమురయ్య అని BRS జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని BRS ఆఫీసులో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కొమురయ్య బలి దానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిందని, మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.