లో ఓల్టేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు

ADB: గ్రామాల్లో లో ఓల్టేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు DE హరికృష్ణ తెలిపారు. సమ్మర్ యాక్షన్‌లో భాగంగా భీంపూర్, పిప్పల్ కోటిలో ఏర్పాటు చేసిన 25 KV ట్రాన్స్ ఫార్మర్లను సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లో ఆరు చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.