ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

NLG: ఈనెల 13 నాటికి నకిరేకల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని 20 శాతానికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేతేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.