VIDEO: శక్తి యాప్ అవగాహన కార్యక్రమం

VIDEO: శక్తి యాప్ అవగాహన కార్యక్రమం

SKLM: ఆమదాలవలస మండలం చింతలపేటలో డ్వాక్రా మహిళలు, ఉమెన్ ప్రొటెక్షన్ టీం సభ్యులకు శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అపరిచిత అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 112కు డయల్ చేయాలన్నారు .అన్ని రకాల హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి విపులంగా తెలియజేశారు.