నందిగామలో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు

నందిగామలో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు

NTR: నందిగామ మండలం మునగచర్ల గ్రామం వద్ద నేషనల్ హైవే 65 పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీ కొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు సహాయంతో 108 ద్వారా నందిగామ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.