అన్నాచెల్లెళ్లను లవర్స్ అంటూ పోలీసుల ఓవరాక్షన్

అన్నాచెల్లెళ్లను లవర్స్ అంటూ పోలీసుల ఓవరాక్షన్

ఉత్తరప్రదేశ్ పోలీసుల అత్యుత్సాహంపై జనం మండిపడుతున్నారు. షీట్ల మాతా గుడి దగ్గర సొంత అన్నాచెల్లెళ్లను జంట అనుకొని పోలీసులు వేధించారు. వాళ్ల నాన్న వచ్చి వాళ్లు తోబుట్టువులే అని చెప్పినా ఖాకీల తీరు మారలేదు. తమ తప్పు ఒప్పుకోకపోగా.. అమ్మాయిలదే తప్పంటూ రివర్స్ క్లాస్ పీకారు. సామాన్యులను ఇలా అనవసరంగా ఇబ్బంది పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.