నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కావలి పట్టణ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం: MLA కృష్ణారెడ్డి
★ రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది: MLA కాకర్ల
★ నెల్లూరు పరిధిలో ఉన్న అయ్యప్ప గుడి ఫ్లై ఓవర్‌ మూసివేత : కమిషనర్ నందన్
★ టీపీగూడూరులో ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య