అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మంగాపురం అంగన్వాడీలో హెల్పర్‌గా పనిచేస్తున్న మహిళపై దాడి చేసిన దుండగులు
✦ పూలకుంటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్
✦ అనంతపురం జిల్లాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. 72 బైక్‌లు స్వాధీనం
✦ అనంతపురంలో 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత